తెల్ల వారు జామున వచ్చిన కల ఇది . నేను మంకుగా ఊరికినే పండుకొని వున్నాను. పక్కింటి ఆమె చింత పండు కావాలని అడిగింది అని అంకి చెప్పింది . ఇంట్లో లేదనుకుంటా ,లేదని చెప్పు అన్నా . కాని ఆమె ఇంట్లోకి వచ్చి చూడ కుండానే లేదని యెట్లా చెబుతా వు. ఇంట్లో వుంది ,చూసి నాకు ఇవ్వు అని గొ డవ . నువ్వు అలా అరిస్తే నేను అసలు చూడను . ఇలా వీధిలో అందరికి ఇస్తూ పోతే మాకు మళ్లి ఎవరిస్తారు అని నేను .
అంకి తో కలిసి బయటకు వెళ్లాను .కొలాయి లో నీళ్ళు వస్తున్నాయి . మా దగ్గర చిన్న టిఫిన్ బాక్స్ ఒకటే వుంది . దానికి నీళ్ళు పట్టిచ్చి ఇంట్లో పోసి రావే అంటే అది పక్కలు గుచ్చుకుంటున్నాయి అని నవ్వుతుంది . ఏయ్!కింద ఒక చేయి,పైన ఒక చెయ్యి వేసి తీసుకెళ్ళు .ఇది ఇంట్లో పెట్టు .చిన్న బిందె తీసుకొనిరా . ఈ లోపల ఇక్కడ వుండే బిందేలకు నీళ్ళు పడతాను .నెను పెద్ద బిందె మోస్తాను ,నువ్వు చిన్న బిందె మోస్తువు అని చెప్పి పంపాను . నేను అక్కడ వుండే బిందేలకు నీళ్ళు పడుతున్నాను .
ఇంట్లో విసుకుగా వుందని బయటకు బయలు దేరాను . ఎదురింటి మిద్దె పైన మంజు వున్ది. తోడు వస్తావా అని అడిగాను . మా ఆయన అరుస్తాడు . నువ్వు వెళ్ళు అని చెప్పింది . నేను ఒక్క దాన్నే బయలుదేరాను . ఎవరి ఇంటికి వెళ్ళ లేదు . విక్కీ వాళ్ళు లంచ్ చేసే చోటికి వెళ్లాను . అక్కడ అందరు మొగ వాళ్ళే వున్నారు. కాని మా కొడుకు పని చేసే చోటు ,నాకు భయం ఏం ది అని నేను తింటున్నాను .
ఇంతలో ఒక పెద్దాయన వచ్చి ఒక పండు ను చూపిస్తూ ఏదో చెబుతున్నాడు . నేను మధ్యలో ఊరికినే ఆయన ఆపినప్పుడు అంతా fructification ,ripening ,growth retardents ,cytokinins అని చెబుతున్నాను . ఆయనకు ఒళ్ళు మండినట్లుంది . చూడమ్మా ,నీకు చాలా విషయాలు తెలుసు . కాని ఇప్పుడు ఇక్కడ ఇంత ఓవర్ ఆక్షన్ చేయబల్లేదు . నేను చెప్పాలనుకున్నది చెప్పనీ అని అన్నాడు ..
కల్యాణి ,సాయి మంచం పైన పండుకొని టీవీ చూస్తున్నారు . నేను కూడా వాళ్ళ పక్కన పోయి పండుకొని మాట్లాడు తున్నారు . ఇంకా రాముడు వచ్చే టైం అయింది అని నేను లేస్తున్నాను . పెద్దమ్మా !నేను అమ్మ పైన పడుకుంటా ,నీకు కూడా అతలం సరి పోతుంది అని అన్నాడు సాయి . వద్దు లేరా ,నాన్న వస్తాడు,నువ్వు సరిగ్గా పడుకో . నేను బయట పండుకొంటాను అని చెప్పి లెచాను.
అంకి ,పోలి విక్కీ వాళ్ళు చిన్నప్పుడు మా ఇంట్లో పని పిల్లలు ,వాళ్ళను చూసుకునేదాని చిన్న మామ తలుపూర్ నుంచి తీసుకొని వచ్చి వున్నాడు .
మంజు మదనపల్లె లో మా ఎదురింటి అమ్మాయి. రెండు రోజులుగా ఇంట్లో చింత పండు అయిపొఇన్ది అని అనుకుంటున్నాను . నిజానికి లోపల ఇంకో ప్యాకెట్ ఉంది . విక్కీ ఈ వారం లో వాళ్ళ ఆఫీసు చూపిస్తానన్నాడు .. కల్యాణి,రాము మొన్న నే మాట్లాడారు .

No comments:
Post a Comment